Simhapuri Steelman : సింహపురి స్టీల్ మెన్
త్రినేత్రం న్యూస్: మే 8: నెల్లూరు జిల్లా: కావలి మిస్టర్ సింహపురి స్టీల్ మాన్, బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ , 2025 కు సంబందించిన పోస్టర్స్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.…