Fire Accident : హయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
Trinethram News : హైదరాబాద్ – హయత్‌నగర్ కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్‌లో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు .. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించి 30 గుడిసెలు దగ్ధం .. సిలిండర్లు పేలిపోతుండటంతో భయాందోళనలో స్థానికులు…. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…