Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Trinethram News : ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు.. ఖరీఫ్ పంటకు మద్దతు ధర కోసం రూ.2 లక్షల 70వేల కోట్లు కేటాయింపు .. రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్ .. వార్డా-బల్లార్షా లేన్ల రహదారి…