Kavya Krishna Reddy : పాకిస్తాన్ పై ఇండియా టీం గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన కావ్య కృష్ణారెడ్డి
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24 : నెల్లూరు జిల్లా: కావలి. పాకిస్తాన్ పై ఇండియా గెలుపు పై హర్షం వ్యక్తం చేసిన కావలి శాసనసభలు కావ్య కృష్ణ రెడ్డి ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాలలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావలి,…