Plane Crashes : కుప్పకూలిన ప్రైవేట్ శిక్షణ విమానం
Trinethram News : గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లాలో ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. అమ్రేలి విమానాశ్రయం నుంచి బయలుదేరిన శిక్షణా విమానం అమ్రేలి పట్టణం గిరియా రోడ్ ప్రాంతంలోని ఇళ్ల మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి ట్రైనీ…