RTC Bus Stand : ఆర్టీసీ బస్సు స్టాండ్ లలో కనీస వసతులు కల్పించాలి సిపిఎం డిమాండ్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 20మండలలో ఉన్నా TS RTC బస్సు స్టాండ్ లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…