జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి…

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై కోర్టుకు ఈడీ..! రేపు విచారణ!

Trinethram News | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది.ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. గతంలోనూ ఈడీ కోర్టును…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌

Trinethram News : ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు కోర్టు విచారణకు హాజరుకాని జయప్రద అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు

నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు

సినీ ప్రముఖులు జయప్రద ‘పరారీ’లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు* ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు కోర్టుకు హాజరుకాని జయప్రద మార్చి 6లోగా జయప్రదను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఎస్పీకి కోర్టు ఆదేశాలు…

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు…

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం…

శివయ్య సన్నిధిలో మద్రాస్ హైకోర్టు జడ్జి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మద్రాస్ హైకోర్టు జడ్జి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.

You cannot copy content of this page