Gade Srinivasulu Naidu : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక – గాదె శ్రీనివాసులు నాయుడు విజయం
Trinethram News : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం రెండో రౌండ్, మూడో రెండ్లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు,…