Dodla Venkatesh Goud : అంత్యక్రియలకు ఆర్ధికసాయం
Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీకి చెందిన దేవి(48) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…