Written Test : జూన్ 1న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష
Trinethram News : Apr 25, 2025,ఆంధ్రప్రదేశ్ : 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షను జూన్ 1న నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఉ.10 నుంచి మ.1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ…