అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
రామగిరి మండలం ముస్త్యా ల గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మరియు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల…