ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బిజీబిజీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధనకు మద్దతు తెలపాలని వినతిపత్రం షర్మిల వెంట కేవీపీ తదితర ఏపీ కాంగ్రెస్ సీనియర్లు

బాపట్ల జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి

ఈనెల 7వ తేదీ బాపట్ల నియోజకవర్గానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రోడ్ షో: బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజి బాబు వెల్లడి… బాపట్ల గడ్డ కాంగ్రెస్ అడ్డా అనిపించేలా పనిచేస్తాం…. రోడ్డు షోను ప్రతి…

హైదరాబాద్‌కు JMM ఎమ్మెల్యేల తరలింపు

ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న JMM సర్కారు. జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 01తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం…

అందుకే ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ

Trinethram News : మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే…

రాహుల్ గాంధీ కారుపై దాడి

పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

జగన్ మీద నాకు కోపం లేదు కానీ సీఎం అయిన తరువాత జగన్ మారిపోయాడు

Trinethram News : జగన్ జైలుకు పోయినపుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయింది – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు…

కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికల షెడ్యూల్ రాగానే.. కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా.. గతంలో జగన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచి.. ఆ తర్వాత వైసీపీని వీడిన కొండా సురేఖ ఇప్పుడు షర్మిలకు…

నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ యాత్ర

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…

You cannot copy content of this page