బీఆర్‌ఎస్‌కు మరో పెద్ద షాక్‌

హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మోతె శ్రీలతారెడ్డి, భర్త & బీఆర్‌ఎస్ నాయకుడు, శోభన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి రేపు గాంధీభవన్‌లో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..

45 లక్షల రూపాయల సిసి రోడ్లకు భూమి పూజా చేసిన

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితమ్మ సహకారంతో మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద 45 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో పలు వీధులలో సిసి రోడ్లు పనులకు జెడ్పి…

ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్ దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ,…

రాయ్‌గఢ్‌లో పార్టీ గుర్తును ఆవిష్కరించిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చిహ్నంగా “మాన్ బ్లోయింగ్ తుర్హా’ను కేటాయించిన భారత ఎన్నికల సంఘం.

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు…

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి… ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లే మళ్లీ వైసీపీలో చేరారు… ఈ విషయం నేను అర్థం చేసుకోగలను… కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల

కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు

Trinethram News : అధికారికంగా ప్రకటించిన షర్మిల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం…

ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

You cannot copy content of this page