Himanta Biswa Sharma : అందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం
పాక్‌తో కాల్పుల విరమణపై మోదీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్న సీఎం 1971 యుద్ధంలో గెలిచినా పీఓకేను, సిలిగుడి కారిడార్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ వ్యూహాత్మక ప్రాంతాలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్న ‘ఆపరేషన్ సింధూర్’…