RTC Unions : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు
Trinethram News : సచివాలయానికి చేరుకున్న ఆర్టీసీ సంఘాల నేతలు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు ప్రారంభం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్న ఆర్టీసీ సంఘాల నేతలు మహాలక్ష్మి పథకం కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా…