PM Modi : RRRపై ప్రధాని మోదీ ప్రశంసలు
Trinethram News : రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంది. నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించింది. వేవ్స్ సదస్సులో ఆ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ‘భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన…