Happy Holi : ఘనంగా హోలీ సంబరాలు
తేదీ : 14/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. పిల్లలందరూ రకరకాల రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా సందడి చేసారు. అదేవిధంగా పెద్దలు కూడా పాల్గొన్నారు. వీధులన్ని…