Kodangal Bar License : కొడంగల్ బార్ లైసెన్స్ సురేష్ నాయక్ దక్కింది
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ బార్ లైసెన్స్ టెండర్ కు గాను 9 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను నిర్వహించడం జరిగింది.…