Jr. NTR : ఏపీ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా జూ. ఎన్టీఆర్?
Trinethram News : Andhra Pradesh : కూటమి ప్రభుత్వ పథకాలకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు, లోకేశ్, తారక్ పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్నారు. భవిష్యత్…