మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు

Trinethram News : లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

Trinethram News : కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్లు…

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే తొలిసారి..

మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సమీక్ష

మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి…

ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తెలిపారు..

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం…

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని.. తమకు భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అన్నీ మాకే తెలుసనే విధానంలో తాము ఉండబోమన్నారు. ఎవరికైనా సమస్యలుంటే వ్యక్తిగతంగానైనా తనను సంప్రదించవచ్చని, చట్టానికి లోబడి ఉండే పనులను…

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు. ఆ…

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది గత…

You cannot copy content of this page