Revanth Reddy : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన!
Trinethram News : హైదరాబాద్:ఏప్రిల్ 16 : రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో…