CM Revanth : పెట్టుబడుల్లో తెలంగాణ నం.1
Trinethram News : Telangana : సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచానికి హబ్ గా మారిందని CM రేవంత్ తెలిపారు. నానక్రామ్ గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ‘మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL, ఇన్ఫోసిస్,…