ఖాతాల్లో డబ్బులు జమ

విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ…

జగన్ కు ఓటు వేయొద్దని సొంత బాబాయ్ కూతురే చెపుతోంది: బీజేపీ నేత సత్యకుమార్

వైఎస్ సునీతకే జగన్ న్యాయం చేయలేదన్న సత్యకుమార్ వివేకా హత్య కేసులో మీ పాత్రపై విచారణ జరపాలని సునీత అంటున్నారని వ్యాఖ్య మీపై మీ కుటుంబానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా

పామర్రు లో సీఎం జగన్ మాట్లాడుతూ

చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెత్తందార్లుకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. 57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతోందన్నారు.

అవినాశ్ కు శిక్ష పడాల్సిందే.. అప్పుడు జగన్ పై నాకు అనుమానం రాలేదు:వైఎస్ సునీత

అవినాశ్ కు శిక్ష పడాల్సిందే.. అప్పుడు జగన్ పై నాకు అనుమానం రాలేదు:వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్న సునీత నాన్న హత్య కేసులో జగన్ ను కూడా విచారించాలని డిమాండ్ గొడ్డలితో చంపారనే విషయం…

నేడు వైసీపీలో చేరనున్న

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంలో…

నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు 9.44 లక్షలు. వీరందరికి జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుంది. సీఎం జగన్‌ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో పూర్తి ఫీజు…

నా కుమారుడి అరెస్ట్ జగన్ రాజకీయ వికృత చర్యకు పరాకాష్ఠ: ప్రత్తిపాటి

జీఎస్టీ ఎగవేత కేసులో ప్రత్తిపాటి తనయుడు శరత్ అరెస్ట్ అక్రమ కేసులు పెట్టారన్న ప్రత్తిపాటి పుల్లారావు సీఎం జగన్ ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యలు

ఈ రోజు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన దస్తగిరి

Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్…

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

అమరావతి : సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం…

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

You cannot copy content of this page