CM Chandrababu : నెల్లూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
Trinethram News : ఎంఎస్‍ఎంఈ పార్కును ప్రారంభించనున్న సీఎం. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న సీఎం. ఆత్మకూరు ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం. మేడే సందర్భంగా భవననిర్మాణ కార్మికులతో సీఎం ముఖాముఖి.. నేడు 11 ఎంఎస్‍ఎంఈ పార్కులు…