CM Chandrababu : అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తాం
Trinethram News : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…