కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్…ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే అసెంబ్లీకి రా..!! అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదాం.ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రండి… అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుతాం… రెండు రోజులు…

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనచట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని…

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

Trinethram News : రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు.. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా…

నేడు ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం 

Trinethram News : జేఎంఎం సీనియర్‌ నేత చంపై సోరెన్‌ ఝార్ఖండ్‌ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపైకి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానం అందించారు. అయితే, మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి…

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

Trinethram News : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కారణాలతో…

CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ ఫిక్స్

శుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు. 3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికిఅమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు

హైదరాబాద్‌కు JMM ఎమ్మెల్యేల తరలింపు

ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న JMM సర్కారు. జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

అందుకే ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ

Trinethram News : మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే…

సీఎం కాన్వాయ్‌ భద్రత పటిష్ఠం

సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లన్నీ ఒకే రంగులో ఉంటాయి. వాటికి ఒకే నంబరు ఉంటుంది. భద్రతా అవసరాల దృష్ట్యా దీన్ని పాటిస్తారు. గత కాన్వాయ్‌ భద్రతాపరంగా ఇబ్బందికరంగా ఉండటంతో అధికార యంత్రాంగం మార్పులు చేసింది. తాజాగా సీఎం కారు నంబరును TS09…

6956 స్టాఫ్ నర్సులకు నేడు అపాయింట్మెంట్ ఆర్డర్లు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్టాఫ్ నర్సు సెలక్షన్స్‌లో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైనవారికి నేడు హైదరాబాద్‌లొని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించనున్నారు.

You cannot copy content of this page