Educational Institutions Closed : నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

Today, educational institutions across the country are closed ఏపీ-తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు.. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా బంద్‌.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి- యువజన సంఘాలు.. Trinethram News : నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర…

ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలి

Trinethram News : Apr 10, 2024, ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలిఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ గా చేసి ఓయూలో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ కి బుధవారం వినతి…

సూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి, పగటిపూట చీకటి.. అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు

Trinethram News : భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా…

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి 01ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు…

You cannot copy content of this page