Sri Chaitanya : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన ఎన్టిపిసి శ్రీ చైతన్య విద్యార్థులు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లోని స్థానిక ఎన్టిపిసి టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు సీబీఎస్సీ టెన్త్ ఫలితాలలో అద్భుతమైన మార్కులు సాధించారు.మొత్తం 500 మార్కులకు గాను యష్ సింగ్ రాణా 495 టాప్ మార్కులు…