CITU : ఆశ కార్యకర్తల వేతనాలు పెంచేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం
సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7: ఆశ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని శ్రమ తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో…