CITU : ఆర్థిక సంక్షోభానికి కారణం ప్రభుత్వం అందుకు కార్మిక సమస్యలు ఫణంగా పెట్టాలా?
తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి పౌల్ట్రీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2&2A, ఒసిపి-5, ఏరియా హాస్పిటల్ ఉద్యోగస్తులను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్ట్రక్షరాల…