CITU : రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకోం సిఐటియు. వి ఉమామహేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 29 : అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే బోర్డు ప్రకటించిన కనీస వేతనాలు జీవో అమలు చేయాలని లేబర్ కమిషనర్ కి…