Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు
అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు సినీహీరో అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి జవహర్ నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని.. ఆర్మీ అనే పదం దేశానికి…