Jatwani Case : సీనీ నటి జత్వానీ కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు నోటీసులిచ్చిన ఏపీ సీఐడీ
ఐపీఎస్‌లు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ నోటీసులు మే 5న విచారణకు హాజరుకావాలని ఆదేశం వీరి గత వాంగ్మూలాలకు, పీఎస్ఆర్ చెప్పిన విషయాలకు పొంతన లేదని భావిస్తున్న సీఐడీ Trinethram News : నటి జత్వాని కేసుకు సంబంధించి…