Megastar Chiranjeevi : పాక్‌పై భారత్ విజయం.. చిరంజీవి స్పందన ఇదే!
Trinethram News : Feb 23, 2025,పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత్ ఘన విజయంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌ను ఫ్రెండ్స్‌తో కలిసి ప్రత్యక్షంగా చూడడం థ్రిల్లింగ్‌గా…