MLA Vijayaramana : అన్ని సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ పనులు ప్రారంభం పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా మే-21//త్రినేత్రం ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని జండా చౌరస్తా వద్ద గల కూరగాయల మార్కెట్ ను అన్ని సౌకర్యాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు బుధవారం రోజు జెండా చౌరస్తా వద్ద గల కూరగాయల…