CM Relief Fund : ముఖ్యమంత్రి సహాయ నిధి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఆపదలో ఉన్నకుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే TRRపరిగి పట్టణంలోని 4వ వార్డుకి చెందిన వెంకటరమణమ్మ W/O నాగిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ,ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు…