పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు

సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం…

ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్

Trinethram News : AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి…

“మంచి చేయడంలో నాతో పోటీ పడే నేత దేశంలోనే లేడు”

అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు జగన్. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. తాను వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నట్లు…

దేశంలో మొదటిసారిగా రూ.3వేల పెన్షన్‌ ఇచ్చాం.. పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి

Trinethram News : వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. సోమవారం 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం…

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌…

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు..నేను చేసినదాంట్లో 10 శాతమైనా చేశానని చెప్పగలడా?

_ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీ గ్రామంలోను ఏడు వ్యవస్థలను ఏర్పాటు చేశాం.. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించాం.. 99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా.. మీరు వేసే ఓటు ఐదేళ్లలో…

సీఎం జగన్‌ అనుకున్నవన్నీ చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు

Trinethram News : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా.. రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..…

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాడివేడి వాదనలు, తీర్పుపై ఉత్కంఠ

Trinethram News : Delhi Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించేనా? తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై…

ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

You cannot copy content of this page