CM Chandrababu : విద్యార్థిగానే ఉంటా నేనెప్పుడూ
తేదీ : 14/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎప్పుడు విద్యార్థిగానే ఉంటానని పేర్కొన్నారు. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని అనడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి టేక్…