నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

Trinethram News : May 12, 2024, పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.…

18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే……

వీళ్లు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అంతే.. ఈసీ కీలక ఆదేశాలు

Trinethram News : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా,స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు సమన్వయం, ఓర్పుతో వ్యవహరిస్తూ…

తెలంగాణలో తాజా ఓటర్లు ఎంత మంది అంటే?

రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 30 లక్షల 13 వేల 318కి చేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మంగళవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో తెలిపారు. ఓటర్లలో పురుషులు కోటీ 64 లక్షల…

సి – విజిల్ యాప్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోడల్ అధికారులు ఎన్నికల ఫిర్యాదులు సకాలంలో సంబంధిత అధికారులకు అందేలా చూడాలి

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

Trinethram News : AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

Trinethram News : చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

ఏపీలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్.. కోడ్‎లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్…

ఎన్నికల షెడ్యూల్పై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్…

You cannot copy content of this page