PM Modi : నక్సలిజంపై బలగాల విజయం గర్వకారణం: మోదీ
Trinethram News : ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. భద్రతాబలగాల విజయం గర్వకారణమని ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు నక్సలిజం నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. కాగా ఇవాళ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్-బీజాపూర్…