Ration Auto : రేషన్ ఆటో ను పట్టుకున్న చేబ్రోలు పోలీసులు
Trinethram News : గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణ కోడూరు అడ్డరోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను చేబ్రోలు పోలీసులు పట్టుకున్నారు.. ఆటో ను స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను…