రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

తిరుపతి. తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన. మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు. వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి…

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్

తిరుపతి చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్ 10మందికి తీవ్ర , 20మందికి స్వల్ప గాయాలు, బళ్లారి నుంచి 45మంది ప్రయాణికులతో చెన్నై వెళుతుండగా ఘటన

చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి…

Other Story

<p>You cannot copy content of this page</p>