Road Accident : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల హైవే రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి తమిళనాడు తిరువన్నమలై నుంచి శ్రీవారి భక్తులుతో తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో…