ఎన్డీయేలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: జేపీ నడ్డా

ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు, పవన్ చర్చలు ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరికకు మార్గం సుగమం మూడు పార్టీలు కలిసి మోదీ నాయకత్వంలో ముందుకెళతాయన్న నడ్డా ఏపీ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ, జనసేన కట్టుబడి ఉన్నాయని ప్రకటన

కేంద్ర మంత్రి అమిత్ షా తో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ భేటీ

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 09ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగానే విశ్వ ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో…

పొత్తులో ఎవరికి సీటు వచ్చినా గెలిపించాలి: చంద్రబాబు

Trinethram News : ఆమరావతి : సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకొని కలిసి పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు.. పార్టీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో…

ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కలలకు రెక్కలు’ పథకం

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న…

ఢిల్లీలో అమిత్ షా ను కలిసిన చంద్రబాబు

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ,…

హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

Trinethram News : అమరావతి రానున్న ఎన్నికల్లో తెదేప టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు..…

ఉండవల్లిలో చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన పవన్‌

మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు – పవన్ కీలక చర్చలుదిల్లీ పరిణామాలపైనా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ మధ్య చర్చత్వరలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లే అవకాశం

మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్

చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా… మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్ మంగళగిరిలో జయహో బీసీ సభహాజరైన నారా లోకేశ్ బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అని వెల్లడి సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని…

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

Trinethram News : మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు..…

You cannot copy content of this page