Posani Krishnamurali : పోసాని కృష్ణమురళి కి బెయిల్ మంజూరు
Trinethram News : సినీ నటుడు,నిర్మాత పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా టిడిపి నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట 2వ…