Donnudora meets Chandrababu : మినీ రిజర్వాయర్లు.నిధులు మంజూరు చేయాలని చంద్రబాబుకు కలిసిన సియ్యారి దొన్నుదొర
ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి మినీ రిజర్వాయర్లు నిర్మించాలని వాటికి నిధులను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్…