Rahul Gandhi : కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
Trinethram News : కాకపోతే ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలి.. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా మారింది .. దేశంలో కులగణన చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం.. ఇన్నాళ్లు ఎందుకు ఆలస్యం చేశారో తెలియదు .. ఇప్పుడైనా…