Murder Case : కాంగ్రెస్ మహిళా నేత హత్య కేసు
వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్ Trinethram News : హర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. మార్చి 1న రోహ్‌తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేసులో…