MLA Balu Naik : వివిధ రోడ్లనిర్మాణ పనులను ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్
దేవరకొండ మే 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ అనంతరం తూర్పుపల్లి నుండి కొమ్మేపల్లి…