KA Paul : రూ.5 లక్షలు కట్టాలని KA పాల్ కు హైకోర్టు సూచన
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు నిన్న విచారించింది. ఆ కేసును CBIతో…